You are here
Home > News

యామిని సాధినేని ఎవరు ? యామిని సాధినేని గురించి మీకు తెలియని నిజాలు

TDP official spokes person

ఎవరీ యామిని సాధినేని ?

యామిని సాధినేని చాలా కొద్దీ రోజులలో సోషల్ మీడియా లో సడెన్ గా పాపులర్ అయినా పేరు ఆమె ఈ యామిని సాధినేని . ఆమెము ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గా నియమించారు చంద్రబాబు నాయుడు , ఆమె కామెంట్స్ సోషల్ మీడియా లో చాలా ట్రోల్ అవుతున్నాయి, కొద్దీ రోజుల్లోనే యామిని సాధినేని పైన memes ,మరియు trolls,వచ్చాయి

 

అసలు యామిని సాధినేని ఎవరు

ఈమె పేరు వాని విశ్వనాథ్ ఒకప్పటి నటి సడెన్ గా పొలిటికల్ లోకి వచ్చింది, సినీనటి మరియు ఎమ్మెల్యే రోజా కు పోటీ గా ఈమెను రంగం లోకి దించారు రోజా పైన పోటీ అంటూ సోషల్ మీడియా లో కూడా చక్కర్లు కొడుతున్నాయి

యామిని సాధినేని గురించి మీకు తెలియని నిజాలు

2008 లో యామిని సాధినేని cocos ఐస్లాండ్ లో 15 మంది గల international – expendition లో యుంగెస్ట్ మహిళా గా చేసింది
విదేశాల్లో dxpedition ” of radio గా పాటిసిపేట్ చేసిన మొదటి భారత దేశ మహిళా యామిని సాధినేని

యామిని సాధినేని 22 ఏళ్లకే పెళ్లి చేసుకొని ఒక పాకు కూడా జన్మనిచ్చింది అలాగే ఇంటర్నెట్ లేకుండా మెయిల్ పంపిన మొదటి భారత దేశ మహిళగా లిమ్కా బుక్ లో చోటు సంపాదించింది

ఇప్పుడు తెలుగు దేశం పార్టీ లో కీలక పాత్ర పోషిస్తూ తన గళం ఆంధ్రప్రదేశ్ లో వినిపిస్తుంది

Leave a Reply

Top