You are here
Home > News

తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో BJP కమలం వికసిస్తుందా?

Amit shah vs KTR plans in telangana for upcoming elections

KCR ప్రభుత్వానికి కొత్త పథకాల ఆలోచనలు రావట్లేదా?
BJP యువనాయకులు హవా నడుస్తుందా?
యువత చూపు ఎటు వైపు వుంది?
BJP నాయకుల గెలుపు MP ల వరకే పరిమితమా?
కాంగ్రెస్ నాయకుల పూర్తి చూపు BJP వైపే ఉందా?
హిందుత్వమే ప్రముకంగా ప్రజలలోకి తీసుకువచ్చి ఎన్నికల్లో పలుకొనాలి అనుకుంటున్నారా BJP నాయకులు?

మద్యం రాష్ట్రము లో ఎక్కువ అమ్మకాలు అవ్వడం తో ప్రజలు ప్రభుత్వం పైన అసంత్రప్తితో వున్నారా?
మిగులు బడ్జెట్ నుండి లోటు బడ్జెట్ లోకి వెళ్లిన రాష్ట్రము అని ఎవరైనా ఆలోచిస్తున్నారా?
రైతు బంధు పథకం ఇలాగే ధనవంతులకు కూడా ఇస్తూ పోతే ప్రజలు ఎంత వరకు అంగీకరించవచ్చు?
మొదటి పాలన తో పోలిస్తే రెండో పాలన అసంతృప్తి కలిగిస్తుందా?
ఇంటర్ విద్యార్థులు ఆత్మహస్తాలు ఎంత వరకు ప్రభుత్వం పైన వ్యతిరేకతను తెచ్చే అవకాశం వుంది?

ప్రతిపక్షం లేని అసెంబ్లీ ని ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు?
పార్టీలు మారిన నాయకుల పట్ల ప్రజల ఆలోచన ఏంటి?
తెలంగాణ లో ప్రతిపక్షానికి ఏకైక అవకాశం బీజేపీ కి దక్కుతుందా?

రెండో టర్మ్ లో ఎలాంటి పథకాలు ఇంకా అమలు చేయకపోడానికి కారణాల ఏంటి?

ఇలా ఎన్నెనో ప్రశ్నలు
సమాధానాలకి వేచి చూడాల్సిందే…

Leave a Reply

Top