అభినందన్ ను తిరిగి పంపించము అని హై కోర్ట్ లో కేసు వేసిన పాకిస్థాన్

మన అభినందన్ వర్ధమాన్ గారిని ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు తిరిగి పంపించేస్తాం అని మాట ఇచ్చిన అక్కడ పాకిస్తాన్ లో అందరి మాట ఆలా లేదు. పాకిస్తాన్ లో కొందరు మంత్రులు ఈ సంఘటన పైన పార్లమెంట్ బొయికాట్ చేయడం జరిగింది. అక్కడ ఫారిన్ మినిస్టర్ షా మహ్మద్ ఖురేషి కి ఇష్టం లేదు. అక్కడ హై కోర్ట్ లో కూడా ఈ సంఘటన పైన కేసు వేయడం జరిగింది అని తెలిసింది. ఏది ఏమైనా మన భారత సింహం తిరిగి వచ్చేయడం కాయం అన్నది తెలుసుతు వుంది. వాఘ అటారీ బోర్డర్ లో మన వాళ్ళు అందరూ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. లక్షల మంది బోర్డర్ కి వచ్చి అభినందన గారికి

Read more