యామిని సాధినేని ఎవరు ? యామిని సాధినేని గురించి మీకు తెలియని నిజాలు

ఎవరీ యామిని సాధినేని ? యామిని సాధినేని చాలా కొద్దీ రోజులలో సోషల్ మీడియా లో సడెన్ గా పాపులర్ అయినా పేరు ఆమె ఈ యామిని సాధినేని . ఆమెము ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గా నియమించారు చంద్రబాబు నాయుడు , ఆమె కామెంట్స్ సోషల్ మీడియా లో చాలా ట్రోల్ అవుతున్నాయి, కొద్దీ రోజుల్లోనే యామిని సాధినేని పైన memes ,మరియు trolls,వచ్చాయి   అసలు యామిని సాధినేని ఎవరు ఈమె పేరు వాని విశ్వనాథ్ ఒకప్పటి నటి సడెన్ గా పొలిటికల్ లోకి వచ్చింది, సినీనటి మరియు ఎమ్మెల్యే రోజా కు పోటీ గా ఈమెను రంగం లోకి దించారు రోజా పైన పోటీ

Read more