సృజనా తిన్నవారా… అంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న తాత వీడియో

సృజనా తిన్నవారా… అంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న తాత వీడియో సృజన తిన్నవారా నేడు సోషల్ మీడియా లో ఎక్కడ చుసిన ఇదే ట్రెండ్, ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ వారు 70 ముసలాయన తో తీసిన వీడియో సోషల్ మిడియా లో వైరల్ గా మారింది, ముసలాయన ను అనుకరిస్తూ టిక్ టాక్ వీడియో లు, మరియు ఇంస్టాగ్రామ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది, ఒక్క రోజులోనే మారుమూల గ్రామానికి చెందిన ఐలయ్య నేడు హీరో గా మారిపోయాడు, ఈ షార్ట్ ఫిలిం లో నటించిన అమ్మాయి నిజమైన సృజనేన అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు, ఏది ఏమైనా ఒక

Read more