పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వనున్న యాదగిరి శేఖర్ రావు

ప్రచారం లో ముందంజ లో యాదగిరి శేఖర్ రావు కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో స్థానం కోసం ఈ నెల 22న జరగనున్న ఎన్నికలలో మాజీ మంత్రి కాంగ్రెస్ నేత జీవం రెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పి. సుగుణాకర్ రావు కన్న ముందంజలో రాష్ట్ర ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్ రావు అందరికి కన్న ముందంజలో ఉన్నారు యాదగిరి శేఖర్ రావు గెలుపుకోసం ట్రస్మా రాష్ట్రస్థాయి కార్యవర్గం మరియు అన్ని జిల్లాలు, మండల కార్యవర్గాలు యాదగిరి శేఖర్ రావు గెలుపు కోసం ప్రతిష్టాత్మకంగా పని చేస్తున్నాయి యాదగిరి శేఖర్ రావు ట్రస్మా నే తన మొదటి బలంగా బరిలోకి దిగుతున్నారు ఈయన బలమే

Read more