ఏది నిజం ? ఏది అబద్ధం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మాటల్లో !! పూర్తి విశ్లేషణ !!!

#ఏది నిజం ? ఏది అబద్ధం ? #1960-70 లో తయారైన జెట్ ఫ్లైట్ ని ఇంకా మనం ఎందుకు వాడుతున్నాం ? అసలు అంత బలహీనమైన జెట్ ని F 16 ని ఎదుర్కొనడానికి పంపాల్సిన అవసరం ఎం వచ్చింది ? #వింగ్ కమాండర్ అభినందన్ కూల్చిన విమానం ఏంటి? ఆ పైలెట్ పరిస్థితి ఏంటి ? #అసలు ఎం జరిగింది? మన MiG 21 ని కూల్చిందెవ్వరు ? # మన aircraft అక్కడ కూలినప్పుడు అక్కడ పరిస్థితులేంటి ? #అసలు మన పైలెట్ పాకిస్థాన్ సివిలియన్స్ కి దొరకకపోతే, వాళ్ళు సోషల్ మీడియా లో వీడియో పోస్ట్ చేయకుంటే, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ని జెనీవా ఒప్పందం

Read more