సర్జికల్ 2.0 దాడుల తరువాత రాజకీయ పరిణామాలు

surgical strikes on POK

సర్జికల్ స్ట్రైక్ 2.0 చూసి పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఆసుపత్రి లో జాయిన్ అయ్యారని సమాచారం
ఖచ్చితమైన సమాచారం తో ఉగ్రవాద శిబిరాల పైన దాడులు చేసిన భారత వైమానిక దళాల సహాసాలను భారత ప్రజలు కొనియాడుతున్నారు

అసలు దాడులు ఎప్పుడు మొదలయ్యాయి 12 మిరాజ్ యుద్ధవిమానాలు శత్రు దేశం పైన ఉగ్రవాద శిబిరాల పై విరుచుకుపడి తునాతునకలు చేశాయి వెయ్యి కిలోల లేజర్ గ్రెనైడ్ బాంబులతో విరుచుకుపడ్డాయి

మెరుపు దాడి 1 3. 45 am బాలాకోట్

మెరుపు దాడి 2 3. 58 am ముజఫరాబాద్

మెరుపు దాడి 3 4. 04 am చీకోటి

ఈ నేపథ్యం లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్టప్రతి రామ్ నాధ్ కోవింద్ ను మరియు ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడును కలిశారు దాడుల నేపథ్యం లో రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి సర్జికల్ స్ట్రైక్స్ వివరాలను ప్రధాన మంత్రి వెల్లడించారు
సుష్మ స్వరాజ్ అధ్యక్షతన ఈరోజు సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు జైషే మహ్మద్ ఉగ్రావాద శిబిరాలను తొలగించాలని పాకిస్థాన్ ను కోరనున్నారు

miraaj 1200

ఉగ్రవాదుల నుండి మరిన్నీ దాడులు జరుగుతాయన్న సమాచారంతోనే సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ఉన్నతాధికారులు వెల్లడించారు
వైమానిక దళాలు భారత భూభాగంలో నే జరిగాయి భారత్ ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను ఉల్లగించలేదని భారతీయ జనతా పార్టీ నేత సుబ్రమణ్య స్వామీ ఆరోపించారు

భారత ప్రజల సాహసానికి ఇది నిదర్శనం అని సైనికులకు సెల్యూట్ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ లో ప్రకటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *