సృజనా తిన్నవారా… అంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న తాత వీడియో

srujana 2.0
సృజనా తిన్నవారా… అంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న తాత వీడియో

సృజన తిన్నవారా నేడు సోషల్ మీడియా లో ఎక్కడ చుసిన ఇదే ట్రెండ్, ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ వారు 70 ముసలాయన తో తీసిన వీడియో సోషల్ మిడియా లో వైరల్ గా మారింది,

srujanaa thinnavaara

ముసలాయన ను అనుకరిస్తూ టిక్ టాక్ వీడియో లు, మరియు ఇంస్టాగ్రామ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది, ఒక్క రోజులోనే మారుమూల గ్రామానికి చెందిన ఐలయ్య నేడు హీరో గా మారిపోయాడు, ఈ షార్ట్ ఫిలిం లో నటించిన అమ్మాయి నిజమైన సృజనేన అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు,

ఏది ఏమైనా ఒక 70 సంవత్సరాల ముసలాయనతో 20 కూడా నిండని అమ్మాయి తో సృజనా తిన్నవారా … చాలా ఫన్నీ గా సాగిందని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు

ఈ షార్ట్ ఫిలిం లో లీడ్ రోల్ ఐలయ్య పోషించగా సృజనా గా నేహా నటించి తనే సృజనా అని మెప్పించింది అలాగే ఐలయ్య కు భార్య గా ఎల్లమ్మ నటించింది దీనికి రచన దర్శకత్వం దుబాసీ రాకేష్ ( జూలకటక )

ఇప్పటికే సృజన కాన్సెప్ట్ పైన చాలా రకాలుగా వీడియో లు వచ్చాయి కానీ సృజన తిన్నవారా … సృజన 2.0 నెటిజన్ల మనుసు దోచుకున్నది అనటం లో ఎలాంటి సంశయం లేదు

ఈ వీడియో మీరు చూడాలనుకుంటే క్రింద చుడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *