పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వనున్న యాదగిరి శేఖర్ రావు

march 22nd mlc alections

ప్రచారం లో ముందంజ లో యాదగిరి శేఖర్ రావు

కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో స్థానం కోసం ఈ నెల 22న జరగనున్న ఎన్నికలలో మాజీ మంత్రి కాంగ్రెస్ నేత జీవం రెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పి. సుగుణాకర్ రావు కన్న ముందంజలో రాష్ట్ర ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్ రావు అందరికి కన్న ముందంజలో ఉన్నారు

యాదగిరి శేఖర్ రావు గెలుపుకోసం ట్రస్మా రాష్ట్రస్థాయి కార్యవర్గం మరియు అన్ని జిల్లాలు, మండల కార్యవర్గాలు యాదగిరి శేఖర్ రావు గెలుపు కోసం ప్రతిష్టాత్మకంగా పని చేస్తున్నాయి యాదగిరి శేఖర్ రావు ట్రస్మా నే తన మొదటి బలంగా బరిలోకి దిగుతున్నారు ఈయన బలమే ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయని ఉపాధ్యాయుల మరియు విద్యావంతులు పట్టభద్రుల మద్దతు కూడగట్టుకొని ముందుకు సాగుతున్నారు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వనున్న యాదగిరి శేఖర్ రావు

అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి జీవన్ రెడ్డి నుండి మరియు పోల్సాని సుగుణాకర్ రావు నుండి గట్టి పోటీ ని ఎదుర్కోనున్నారు ఇప్పటికే పోల్సాని సుగుణాకర్ రావు ప్రచారం మొదలు పెట్టారు జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ శ్రేణులను కలుపుకొని ముందుకు సాగుతున్నారు కానీ యాదగిరి శేఖర్ రావు ట్రస్మా సహకారంతో అనధికారంగా తెరాస నేతల మద్దతుతో అటు స్వంత జిల్లా ఆదిలాబాద్ మరియు ప్రస్తుత నివాస జిల్లా కరీంనగర్ తో పాటు కోరుట్ల మెట్టుపల్లి నిజామాబాద్ ఏరియా లలో మంచి పట్టు కలిగి ఉన్నర్రు ఆ సంబంధాలే తన గెలుపుకు దోహదం అవుతాయని భావిస్తున్నారు

ఏది ఏమైనా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో యాదగిరి శేఖర్ రావు విజయం నల్లేరు పైన నడక
లాగానే కనిపిస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *