You are here
Home > News

MIG 21 పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్థాన్ చెర నుండి వెనక్కి వస్తాడు!! ఎందుకంటే ???

Abhinandhan indian air force

MIG 21 పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్థాన్ చెర నుండి వెనక్కి వస్తాడు!!

ఎందుకంటే ???

పాకిస్తాన్ , భారత్ కి చెందిన పైలెట్ వీడియోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్న , అతని పరిస్థితి ఏంటి అనే చర్చ సాగుతుంది.

indian airforce mig21
192 దేశాలు సంతకం చేసిన జానీవా ఒప్పందం ప్రకారం (భారత్ మరియు పాకిస్థాన్ కూడా చేసింది ) యుద్ధ ఖైదీలను పట్టుకున్న ఏ దేశమైన అతనికి కావాల్సిన అన్ని అవసరాలు అంటే, తిండి, నీరు, గుడ్డ లాంటి కనీస అవసరాలని తీర్చాల్చి ఉంటుంది. అలాగే తన స్వదేశం తో, కుటుంబ సభ్యులతో టచ్ లో ఉండడానికి అనుమతించాల్సి ఉంటుంది. అన్నిటి కన్నా మించి అతని ప్రాణానికి ఆ దేశమే భద్రత వహించాల్సి ఉంటుంది.

1999 లో జరిగిన కార్గిల్ వార్ లో ఒక ఆర్మీ అధికారి పాకిస్థాన్ చెరలో చిక్కగా, కొన్ని రోజుల తర్వాత సురక్షితంగా భారత్ కి పంపించారు. అందుకే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు.

miraaj 1200

అలాగే భారత్ శక్తి ముందు, పాకిస్థాన్ శక్తి అణువంత కూడా కాదు. మన పైలెట్ కి ఎం జరిగిన భరత్ ఊరుకోదు అని పాకిస్థాన్ కి తెలుసు.

ఇప్పటికే పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కాళ్ళ బేరానికి వస్తుండు. ఈరోజు కూర్చుని మాట్లాడుకుందాం అని పాకిస్థాన్ జాతీయ మీడియా తో మాట్లాడినట్టు సమాచారం

indian fighter abhinandhan

ఈరోజు సాయంత్రం భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాల అధిపతులతో మాట్లాడి వారికి పూర్తి స్వేచ్ఛ ను ఇస్తున్నట్టు ప్రకటించాడు, ఏది ఏమైనా మన కమాండర్ క్షేమంగా భారత్ తిరిగి చేరుకోవాలని కోరుకుందాం

Leave a Reply

Top