వర్ధమాన్ అభినందన్ నా హీరో – కేటీఆర్

abhinandhanmyhero

వర్ధమాన్ అభినందన్ నా హీరో – కేటీఆర్

భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ దేశ ఆర్మీ కి చిక్కిన అనంతరం ప్రదర్శించన ధైర్య సాహసాలను అభినందిస్తూ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల రామారావు సామాజిక మాద్యమాలలో పోస్ట్ చేశారు.

saluteabhinandhan

అభినందన్ వర్ధమాన్ ప్రదర్శించిన గొప్ప సాహస కృత్యాలను ధైర్య సాహసాలను ప్రదర్శించిన వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ కు మరియు వైమానిక దళానికి నా సెల్యూట్ అని కల్వకుంట్ల తారక రామారావు గారు ట్విట్టర్ లో ట్వీట్ చేసినారు భారత దేశానికి అభినందన్ హీరో అని అభినందన్ నా హీరో అని, అభినందన్ ను భారత దేశం కు త్వరగా తీసుకురావాలని హ్యాష్ ట్యాగ్ లు పెట్టారు

ముందుగా గాయాల పాలై పాకిస్థాన్ యువతకు దొరికి అర కిలోమీటరు వరకు పరుగెత్తి అసలు ఇది ఇండియా నా లేక ఇతర దేశమ అని అనుమానపడుతూ తన దగ్గర ఉన్న మ్యాపులను మింగే ప్రయాతనచేయడం అభినందనీయం

KTRtweet

అసలు అభినందన్ కు ఎక్కడివి ఈ ధైర్య సాహసాలు అంటే తన తండ్రి వైమానిక దళం లో పని చెయటం మరియు తన భార్య కూడా వైమానిక దళం లో పని చేయడం అభినందన్ వర్ధమాన చాలా ఉపయోగ పడ్డాయి మరియు పాకిస్థాన్ మీడియా ఎంత గా అడిగిన తాను ఏదైతే యుద్ధ విమానం నడుపుతాడో ఆరహస్యాలను బహిర్గతం చేయకుండా దేశము కోసం అంత భయానకమైన పరిస్థుతులలో కూడా మొక్కవోని ధైర్య సాహసాలు అభినందనీయం

తొందరగా వర్ధమాన్ అభినందన్ భారతదేశం తిరిగి రావాలని కోరుకుందాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *