You are here

నెలకి 10000 వేలు పెద్ద కాపిటల్ వున్నా కంపెనీలలో పెట్టుబడి పెడితే ఎన్ని కోట్లు సంపాదించవచ్చు?

Is Long term trading better than intraday trading

ఎంత అని లెక్కవేసి చెప్పడం సులువు అయినా విషయం కాదు, కానీ ఇప్పుడు మనం కొన్ని కంపెనీలను ఉదాహరణగా తీసుకొని ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం.

Large Capital అంటే ఎక్కువ విలువ చేసే కంపెనీలు, ఇప్పుడు అలంటి కంపెనీలను ఉదాహరణగా తీసుకుంటే, HDFC Bank, TCS, Asain Paints, ITC, Ceat limited. ఈ అయిదు కంపెనీలని ప్రస్తుతం మనం ఉదాహరణగా తీసుకుందాం.ఇవే కంపెనీస్ ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా ఇవి అందరికి తెలిసిన కంపెనీలు. సుమారు 18 సంవత్సరాలుగా ఈ కంపెనీలలో నెలకి 2000 ఇన్వెస్ట్ చేస్తున్నాము అని మనం అనుకుందాం.

మొదట మనకి HDFC బ్యాంకు పైన లెక్కలు వేదము. 18 సంవత్సరాలు మీరు ఈ కంపెనీలు నెలకి రెండు వేలు పెట్టి ఉంటే ఇప్పటికి మీ ఇన్వెస్ట్మెంట్ సుమారు 4.5 లక్షలు అయి ఉంటాయి. మీకు సుమారు 3150 షేర్స్ వచ్చి ఉంటాయి ఈ డబ్బుతో. ఇప్పుడు వున్నా రేట్ కి ఈ షేర్స్ విలువ 65 లక్షల రూపాయలు. అలాగే ఈ కాలం లో ఆ కంపెనీ నుండి వచ్చిన ప్రాఫిట్స్ నుండి మీకు 3 లక్షలకు పైగానే డివిడెంట్స్ ( అంటే లాభం లో షేర్ ) ఇచ్చే వాళ్ళు.

అలాగే TCS కంపెనీ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, మీకు 1868 షేర్స్ ఉండేవి, వాటి విలువ ప్రస్తుతం 33.82 లక్షలు. ఈ క్రమం లో సుమారు 5 నుండి 6 లక్షల వరకు దివిదెంద్స్ వచ్చివుండేవి.

Asian Paints కంపెనీ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, మీకు 6475 షేర్స్ ఉండేవి, వాటి విలువ ప్రస్తుతం 82 లక్షలు. ఈ క్రమం లో సుమారు 14 నుండి 16 లక్షల వరకు దివిదెంద్స్ వచ్చివుండేవి.

ITC కంపెనీ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, మీకు 10500 షేర్స్ ఉండేవి, వాటి విలువ ప్రస్తుతం 28 లక్షలు. ఈ క్రమం లో సుమారు 10 నుండి 11 లక్షల వరకు దివిదెంద్స్ వచ్చివుండేవి.

CEAT కంపెనీ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, మీకు 4150 షేర్స్ ఉండేవి, వాటి విలువ ప్రస్తుతం 55 లక్షలు. ఈ క్రమం లో సుమారు 2 .5 లక్షల వరకు దివిదెంద్స్ వచ్చివుండేవి.

ఈ లెక్కన ప్రతి నెల 10000 మంచి కంపెనీలలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ పాటికి 2.6 కోట్ల కాపిటల్ అలాగే 30 నుండి 40 లక్షల దివిడెండ్స్ వచ్చేవి.

NOTE: ఈ ఆర్టికల్ కేవలం ఎడ్యుకేషన్ కోసం మాత్రమే రాయబడినది, ఏ కంపెనీ లో ఇన్వెస్ట్ చేయమని చెప్పడం లేదు. 

మీకు స్టాక్ మార్కెట్ అకౌంట్ కావాలి అంటే ఈ ఫారం ఫిల్ చేయండి, మేము మిమల్ని కాంటాక్ట్ అవుతాము.

Form: https://forms.gle/R7XQZhY93STxUUbo6

వాట్సాప్ లో నాతో మాట్లాడాలి అంటే 9989352633 కి మెసేజ్ చేయండి

 

Leave a Reply

Top