సర్జికల్ స్ట్రైక్ 2  కౌంటర్ ఎటాక్ జైషే మహమ్మద్ ఉగ్రావాద శిబిరాలపై దాడి

surgikal strikes

సర్జికల్ స్ట్రైక్ 2  కౌంటర్ ఎటాక్

 

ప్రతీకారం తీర్చుకున్న భారత్ పుల్వామా టెర్రరిస్ట్ దాడుల తర్వాత జైషే మహ్మద్ ఉగ్రవాదుల పై భారత వైమానిక దళాలు 12 మిరాజ్ వైమానిక యుద్ధ విమానాలతో విరుచుకుపడి దాదాపు 300 మంది ఉగ్రవాదులను హతమార్చారు,

బాల్కోట్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఉగ్రవాదులపైనా భారత వైమానిక దళాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి వెయ్యి కేజీల బాంబులను జార విడిచాయి అర్థరాత్రి ఒక్కసారిగా మెరుపు దాడి నిర్వహించారు,

miraaj 1200

జైషే మహమ్మద్ ఉగ్రావాద శిబిరాలపైనే ఒక్కసారిగా దాడి

జైషే మహమ్మద్ ఉగ్రావాద శిబిరాలపైనే ఒక్కసారిగా దాడి చేసి వారిని కోలుకోలేని దెబ్బతీషారు,

ఈ సందర్బంగా ఏదైతే కోరుకున్నారో భారత ప్రజలు ఒక్కసారిగా ఆనందోత్సహం లో మునిగి తేలుతున్నారు
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 300 మంది ఉగ్రావాదులు హతం అయ్యారని భారత సైన్య అధికారులు వెల్లడించారు ఈ సందర్బంగా దాడుల గురుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అజిత్ దోవల్ అన్ని విషయాలు వెల్లడించారు

భారత వైమానిక దళం కు ట్విట్టర్ లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సెల్యూట్ తెలియజేశారు, మొత్తంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అద్వ్యర్యం లో పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నట్టు అయ్యింది

అంతా ఊహించుకున్నట్టు గానే జరిగింది 12 మిరాజ్ 2000 యుద్ధవిమానాలు ఒక్కాసారిగా విరుచుకుపడ్డాయి వెయ్యికిలోల లేజర్ గ్రినేడ్ బాంబులతో పొరుగు దేశంలో భారీ విధ్వంసం.

నియంత్రణ రేఖ ధాటి ఉగ్రవాదుల శిభిరాలపై భారత్ భారీ దాడులు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందన్న సైన్య అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *