You are here
Home > News

ప్రతి ఒక్కరు షేర్ చేయవలసిన సంఘటన, ఈ రైతు కుటుంబానికి న్యాయం జరగాలి

Farmer Incident Andhra Pradesh

రైతే రాజు అంటాం కానీ రైతుకు ఆ విలువ దక్కడం లేదు. రాజకీయ నాయకులే రాజులూ అనే పరిస్థితి కనపడుతుంది. ఈ రైతుకి జరిగిన అన్యాయం సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్న గాని కొన్ని న్యూస్ చానెల్స్ లో వేయడం లేదు. ఈ సంఘటన పైన ప్రతిపక్ష నేత జగన్ స్పందించడం జరిగింది, అలాగే దానికి మినిస్టర్ నారా లోకేష్ కూడా స్పందించడం జరిగింది. ఇంతకీ అక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఆ రైతు చావుకు కారణం ఎవరు. అసలేం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ల ఈ రైతు బిడ్డ ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతుంది. పోలీస్ శాఖ ఆ సంఘటన సూసైడ్ అని చెప్పడం జరిగింది కానీ ఆ రైతు బిడ్డ ఆవేదన వింటే ఈ సంఘటన గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం వుంది.

మీరు ఈ సంఘటన పైన ఏమనుకుంటారు, ఈ విషయాన్నీ షేర్ చేదాం.

ఇక ఈ విషయం పైన మిగతా నేతల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి, జనసేన నేత పవన్ కళ్యాణ్ ఈ సంఘటన పైన ఇంకా స్పందించలేదు. ఇక మిగితా చిన్న పార్టీ నేతల మాటల్లో కూడా ఈ సంఘటన గురించి వినలేదు. సోషల్ మీడియా లో మాత్రం ఈ సంఘటన వైరల్ గా మారింది. మీరు ఈ విషయం పైన ఎం అనుకుంటున్నారో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకుందాం.

Leave a Reply

Top