Top 10 Crazy Bikes in India Under 2 Lakh Rupees

When we confused in matter of buying a bike for youth. Here is the list for those who confused to select a best bike for youth. This list i about new edition bikes for youth especially. We have so many extraordinary bikes from top rated companies. Here is the top 10 youth edition bikes under 2 lakh. 1)KTM RC 200 KTM RC 200 is very stylish bike youth with having engine 200cc. The speed power is 25.83 ps @ 10000

Read more

గుంటూరు నుండి వైస్సార్సీపీ తరుపున పోటీచేయనున్న నాగార్జున ?

తెలంగాణ కన్నా ఏపీ లో రాజకీయాలు రోజు రోజు కి రసవత్తరంగా మారుతున్నాయి. ఒక వైపు జనసేన మరోవైపు టీడీపీ ఇంకొక్కవైపు వైసీపీ. ఈ మూడు పార్టీలు ఏపీ రాజకీయాలను ఆసక్తికంగా మార్చేశాయి. ఈరోజు టాలీవూడ్ మన్మథడు ప్రముఖ హీరో నాగార్జున అక్కినేని వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని కలవడం ఆంధ్రాప్రదేశ్ లో ఆసక్తి రేపుతోంది నాగార్జున గారు రాజకీయాల్లోకి వస్తారో రారో తెలియదు. గత కొంత కాలంగా వైసీపీ తో నాగార్జున కు చాల దగ్గర సంబంధాలు ఉన్నాయి. కానీ వీరిద్దరి భేటీ తరువాత రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి 1. నాగార్జున గుంటూరు నుండి పోటీ చేస్తారని 2. నాగార్జున తన స్నేహితుడి సీటు కోసం జగన్ ను కలిసారని

Read more

రేపు జరుగబోయే మంత్రి వర్గ విస్తరణలో సీఎం కెసిఆర్ గారు మంత్రుల లిస్ట్ ఫైనల్ చేసారు.

రేపు జరుగబోయే మంత్రి వర్గ విస్తరణలో సీఎం కెసిఆర్ గారు మంత్రుల లిస్ట్ ఫైనల్ చేసారు. అన్ని వర్గాలకు సమప్రాధాన్యత ఇస్తూ రేపు సీఎం కెసిఆర్ గారు రాజ్ భావన్ లో ఉదయం 11:30 గంటలకు గవర్నర్ నరసింహన్ తో కాబోయే మంత్రులందరికీ ప్రమాణ స్వీకారం చేపిస్తారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత అందరు మంత్రులను రాష్ట్ర సచివాయలం లో కేటాయిoచిన డీ-బ్లాక్ నందు మంత్రుల ఛాంబర్లను కేటాయిస్తారు. కొత్త మంత్రులు వీరే Born On : 9 september 1953 (Age 65 years) party : Telangana Rastra Samithi residence : Hyderabad Born On: 4 October 1958 (age 60 years) party : Telangana Rastra Samithi Residence

Read more

65 వసంతాలు పూర్తిచేసుకుని 66వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా కెసిఆర్ స్పెషల్ స్టోరీ

65 వసంతాలు పూర్తిచేసుకుని 66వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా కెసిఆర్ స్పెషల్ స్టోరీ చిన్ననాటి నుండే కెసిఆర్ కి రాజకీయాలు అంటే చాల ఆసక్తి. ఎలాగైనా తాను ఒక్క మంచి రాజకీయ నాయకులూ కావాలని అతని కోరిక. ఇప్పుడు ఈ స్థాయి లో ఉన్నాడు అంటే అతని యొక్క మంచితనం ముక్కుసూటి తత్త్వం దయాగుణం, ఎవరికి భయపడని ధైర్యవంతుడు వెనకడుగు వెయ్యని మహాత్ముడు. చూస్తుండగానే 18 ఏళ్లు క్షణాల్లా గడిచిపోయాయి. చూస్తుండగానే బక్కపలుచనిగా ముద్రపడ్డ మనిషి.. మహా స్ట్రాంగ్ గా మారిపోయారు. చూస్తుండగానే వెనుకబడ్డ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. ఇదంతా కూడా కేసీఆర్ దార్శనికతకు అద్దంపట్టే పరిణామ క్రమం. సమైక్య పాలనలో తెలంగాణను అణగదొక్కుతున్నారంటూ గళమెత్తి నినదించిన ఉద్యమనేత రాజకీయ ప్రస్థానానికి

Read more

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారు అయింది మాఘ శుద్ధ పౌర్ణమి కావడం తో ఆ ముహూర్తానికి ముఖ్యమంత్రి మొగ్గుచూపారు ఫిబ్రవరి 19 రాజభవన్ లో చేపట్టనుంది దానికి అధికారిక ప్రకటన వెలువడింది 10 మంది మంత్రులకు అవకాశం ఇవ్వనునున్నట్టు విశ్వశనీయ వర్గాల సమాచారం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తున్న తరుణం లో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర సమితి భారీ మెజారిటీ తో గెలిచినప్పటికీ నలుగురు మంత్రులు ఈ సారి ఓడిపోయారు వారికి ఎట్టి పరిస్థితులలో అవకాశం లేదని పార్టీ వర్గాలు తేల్చి

Read more

కారు బాంబు: సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. 18 మంది దుర్మరణం

కారు బాంబు: సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. 18 మంది దుర్మరణం జమ్మూ కాశ్మీర్ లో 12 మంది సీఆర్పీఫ్ సిబ్బంది అమరులు అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 3.15 గంటల సమయం లో సిబ్బంది శ్రీనగర్ వెళ్తుండగా కారులో వచ్చిన మిలిటెంట్లు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను ఢీకొట్టారు. ఐఈడీ బాంబును పేల్చడం తో సిబ్బంది అక్కడిక్కడే మృతిచెందారు. పేలుడు శబ్దం వచ్చిన తరువాత కాల్పులు అయినట్టుగా సమాచారం. ఇప్పటికే 18 కి చేరుకున్న మృతుల సంఖ్య. గాయపడిన వారిని ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స చేపిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటన తో అప్రమత్తమైన సిబ్బంది హైవే రాకపోకలు నిషేదించారు. ఉగ్రవాదుల కోసం కర్దన్ సెర్చ్ చేస్తున్నారు. ఈ ఘటనకు తామే కారణమని జైషే మహ్మద్

Read more

రామ్ గోపాల్ వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ రియల్ స్టోరీ

ఈరోజు రీలిజ్ కాబోతున్న లక్ష్మిస్ ఎన్టీఆర్ రాంగోపాల్ వర్మ సినిమా గురించి ఆంధ్ర లోకం ఆతృతగా ఎదురు చూస్తుంది రామ్ గోపాల్ వర్మ ఎం పని చేసిన అది వివాదాలకు దారితీయడం మనకు తెలిసిందే ఏది ఏమైనా అనుకున్నది అనుకున్నట్టు చేసే రామ్ గోపాల్ వర్మ వివాదాలు రేకెత్తించడమే ఆయన పని ఆంధ్ర సినిమా పేక్షకులు చెవులు కొరుక్కుంటున్నారు రామ్ గోపాల్ వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ రియల్ స్టోరీ ఈరోజు రిలీజ్ అయింది ఆ వీడియో మీరు ఈ కింది లింక్ లో చూడొచ్చు  

Read more

కేటీర్ కే మల్లి పట్టాభిషేకం ఆ ? కెసిఆర్ ప్రయాణం ఎటు ?

మన తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత రెండవ సారి తెరాస ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తుంది. అయిన మంత్రి పదవులు కావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తెరాసకు 88 సీట్లు వచ్చిన తరుణంలో కేటిఆర్ కి ముఖ్యమంత్రి పదవి వరించనుందా అని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. పార్లమెంటు ఏన్నికలు వస్తున్నాయీ కెసిఆర్ పోటీచేస్తూనాడని అనుకుంటున్నారు. అందుకే కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు మననాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని డిల్లీ పెద్దలు,రాజకీయనాయకులు,విశ్లేషకులు,మన రాష్ట్రనాయకులూ,ఇతర రాష్ట్ర నాయకులూ చూస్తున్నారు. కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి ఇస్తె ఎం జరుగుతుంది అని ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి కేటీఆర్ కి పదవి వస్తుందా లేదా అని వేచి చుడాలి ముఖ్యమంత్రి

Read more
1 2 3 4