తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారు అయింది మాఘ శుద్ధ పౌర్ణమి కావడం తో ఆ ముహూర్తానికి ముఖ్యమంత్రి మొగ్గుచూపారు ఫిబ్రవరి 19 రాజభవన్ లో చేపట్టనుంది దానికి అధికారిక ప్రకటన వెలువడింది 10 మంది మంత్రులకు అవకాశం ఇవ్వనునున్నట్టు విశ్వశనీయ వర్గాల సమాచారం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తున్న తరుణం లో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర సమితి భారీ మెజారిటీ తో గెలిచినప్పటికీ నలుగురు మంత్రులు ఈ సారి ఓడిపోయారు వారికి ఎట్టి పరిస్థితులలో అవకాశం లేదని పార్టీ వర్గాలు తేల్చి

Read more

యాదగిరి శేఖర్ రావు కు పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే తెలంగాణా రాష్ట్రసమితికి లాభమా నష్టమా ?

యాదగిరి శేఖర్ రావు కు పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే తెలంగాణా రాష్ట్రసమితికి లాభమా నష్టమా ట్రస్మా తో ఉన్న సంబంధాల కారణంగా యాదగిరి శేఖర్ రావు నాలుగు జిల్లాలు అయినా, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ , కరీంనగర్ ప్రజలతో సత్సంబంధాలు నెరుపుతున్నాడు అత్యధిక సంఖ్య లో పట్టభద్రులను ఓటర్లు గా నమోదు చేయించాడు, ఈయనకున్న సంబంధాల వల్ల రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ రాష్ట్ర సమితికి నాలుగు జిల్లాల పార్లమెంట్ పరిధి లో ఓట్ల శాతం మరింతగా పెంచుకోవచ్చు అనటం లో అతియోశక్తి లేదు, తెలంగాణా రాష్ట్రం సాధన సమయం లో ఉద్యమం తో పాటు తెలంగాణ ఆవిర్భవించాక ప్రభుత్వానికి మద్దతుగా సంక్షేమ పథకాల విస్తృత ప్రచారం లో ట్రస్మా

Read more

కేటీర్ కే మల్లి పట్టాభిషేకం ఆ ? కెసిఆర్ ప్రయాణం ఎటు ?

మన తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత రెండవ సారి తెరాస ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తుంది. అయిన మంత్రి పదవులు కావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తెరాసకు 88 సీట్లు వచ్చిన తరుణంలో కేటిఆర్ కి ముఖ్యమంత్రి పదవి వరించనుందా అని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. పార్లమెంటు ఏన్నికలు వస్తున్నాయీ కెసిఆర్ పోటీచేస్తూనాడని అనుకుంటున్నారు. అందుకే కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు మననాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని డిల్లీ పెద్దలు,రాజకీయనాయకులు,విశ్లేషకులు,మన రాష్ట్రనాయకులూ,ఇతర రాష్ట్ర నాయకులూ చూస్తున్నారు. కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి ఇస్తె ఎం జరుగుతుంది అని ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి కేటీఆర్ కి పదవి వస్తుందా లేదా అని వేచి చుడాలి ముఖ్యమంత్రి

Read more

పుట్ట మధు ఓటమి కి గల వ్యక్తి ఎవరు ? ఇంతటి నీచానికి దిగజారుతారా

తన ఆస్తుల వివారాలను ప్రకటించిన పుట్ట మధు వార్త పత్రికలు న్యూస్ ఛానెల్స్ అంటే ప్రజలకు జవాబు దారి తనం తో ఉండలి అని అయన అన్నారు వార్త పత్రికలు అంటే ప్రజలకు ఆపారామైన నమ్మకం ఉంది కానీ విలువలను కాపాడటం లో అవి ప్రజల విశ్వాశం చూరగొనాలి ఒక వార్త రాసే ముందు ఆలోచించి రాయాలి పత్రికలకు అది ఒక వార్త నే కానీ ఆ వార్త వల్ల బాధితులకు అది జీవితం, కొంత మంది పెద్ద పెద్దలు తమ జీవితానితో ఆడుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు, అసత్యపు వార్తలు రాసి తమ జీవితానికి చెరగని మచ్చ తెచ్చారని అన్నారు కుల మరియు బంధు ప్రీతీ తో తన వారిని గెలిపించుకోవడం కోసం

Read more

నాలుగు జిల్లాల తెరాస పట్టభద్రుల ఎమ్మెల్సీ అబ్యర్థి గా యాదగిరి శేఖర్ రావు యేనా ?

నాలుగు జిల్లాల తెరాస పట్టభద్రుల ఎమ్మెల్సీ అబ్యర్థి గా యాదగిరి శేఖర్ రావు యేనా ? యాదగిరి శేఖర్ రావు కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు యాదగిరి శేఖర్ రావు కు నాలుగు జిల్లాలనుండి పోటీ చేయడానికి ప్రైవేట్ పాఠశాలల ప్రోత్సాహం ఉంది మరియు ప్రైవేట్ పాఠశాలలు ఎదర్కొంటున్న సమస్యలకోసం పోరాడిన అనుభవం ఉంది, తెలంగాణ మలి దశ ఉద్యమం లో ముందుండి అన్ని ప్రైవేట్ విద్యాలయాలను ఒక్కతాటి పై నడిపించిన ఘనత శేఖర్ రావు కు దక్కుతుంది, మరియు అన్ని పాఠశాలల యాజమాన్యాలు మరియు అధ్యాపక బృందాలు ఎమ్మెల్సీ గా తెరాస టికెట్ కేటాయించాలని ముక్త కంఠం తో కెసిఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాయి తెలంగాణా లో

Read more

బండి సంజయ్ పైన ఆధిపథ్యం కోసం గంగుల కమలాకర్ వెంకటేశ్వర స్వామీ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాడా ?

బండి సంజయ్ పైన ఆధిపథ్యం కోసం గంగుల కమలాకర్ వెంకటేశ్వర స్వామీ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాడా అవునననే అనుకుంటున్నారు కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ హిందూ ఓటర్లకు దగ్గర కావడానికి ఏక్తా యాత్రలు, హనుమాన్ జయంతి చేసినట్టు గంగుల కమలాకర్ వెంకటేశ్వర స్వామీ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాడు అని ప్రజలు చెవులు కోరుకుక్కుంటున్నారు కానీ అందులో ఎంత మాత్రము వాస్తవం లేదు వెంకటేశ్వర స్వామీ అంటే గంగులకు అపారమైన భక్తి ప్రతి యేటా రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం లో పోయిన ఏడాది గంగుల కమలాకర్ సఫలీకృతుడు అయినాడు అదేవిధంగా ఈ సారి కూడా బ్రహ్మోత్సవాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు సన్నిహితులు చెప్పే మాట ఏంటంటే ప్రతీ సంవత్సరం ఇదే విధంగా కనీ వినీ ఎరుగని

Read more

ఎవరు ఊహించని అండర్గ్రౌండ్ వర్క్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ కి సినీ రంగం లో వున్నా ఫ్యాన్ క్రేజ్ మనకి తెలుసు కానీ రాజకీయాల్లో ఆ క్రేజ్ పనికి వస్తుందా అని తీసి పారేసే పరిస్థితి కనపడటం లేదు. అందరిలాగానే పవన్ కళ్యాణ్ ప్రచారం లో తిరగడం లేదు. ఈయన స్టైల్ మరోలా వుంది. చాల మంది చదువుకున్న వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయిస్ మరియు ఇతర మంచి పేరు వున్నా వ్యక్తులని ఈయన పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈయన స్ట్రాటజీ లో ఆంధ్ర ప్రదేశ్ కె కాకుండా, తెలంగాణాలో వున్నా ఫ్యాన్స్ కి కూడా కాల్స్ చేసి ప్రచారానికి ఉపయోగించుకునే అండర్గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. ఇదొక మాట అయితే, సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ కి వున్నా క్రేజ్ కి,

Read more

వైస్సార్సీపీ , బీజేపీ ఒకటై రాబోయే ఎలక్షన్స్ లో పోటీ చేయుచున్నారా?

జగన్ వేసిన ప్రత్యేక హోదా అనే అస్త్రం బాగా పని చేసింది, చంద్రబాబు నాయుడు మరియు అన్ని పార్టీలు ఆ మాటకే వచ్చి రాజకీయం చేయడం జరుగుతుంది.   ఇక చంద్రబాబు నాయుడు తప్పు మొత్తం బీజేపీ ఏ చేసింది అని చిత్రించుతున్నారు, మరి ఇటీవల నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలు చంద్రబాబు వైపే తప్పు ఉన్నట్టు చూపిస్తుంది. టీడీపీ ఆఫిసిఅల్ ఫేస్బుక్ పేజీ కొన్ని చిత్రాలను పోస్ట్ చేయడం జరిగింది. అందులో వైస్సార్సీపీ బీజేపీ కి మద్దతుగా పని చేస్తున్నారు వున్నయి. వైస్ జగన్ కూడా నరేంద్ర మోడీ గారిని తక్కువగా విమర్శిస్తూ వుంటారు. పైగా టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు చేసుకోవడం వలన, వైస్సార్సీపీ కి బీజేపీ నుండి

Read more
1 2 3 4 5 9