You are here
Home > News

వైస్సార్సీపీ , బీజేపీ ఒకటై రాబోయే ఎలక్షన్స్ లో పోటీ చేయుచున్నారా?

జగన్ వేసిన ప్రత్యేక హోదా అనే అస్త్రం బాగా పని చేసింది, చంద్రబాబు నాయుడు మరియు అన్ని పార్టీలు ఆ మాటకే వచ్చి రాజకీయం చేయడం జరుగుతుంది.

 

ఇక చంద్రబాబు నాయుడు తప్పు మొత్తం బీజేపీ ఏ చేసింది అని చిత్రించుతున్నారు, మరి ఇటీవల నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలు చంద్రబాబు వైపే తప్పు ఉన్నట్టు చూపిస్తుంది.

టీడీపీ ఆఫిసిఅల్ ఫేస్బుక్ పేజీ కొన్ని చిత్రాలను పోస్ట్ చేయడం జరిగింది. అందులో వైస్సార్సీపీ బీజేపీ కి మద్దతుగా పని చేస్తున్నారు వున్నయి.

వైస్ జగన్ కూడా నరేంద్ర మోడీ గారిని తక్కువగా విమర్శిస్తూ వుంటారు. పైగా టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు చేసుకోవడం వలన, వైస్సార్సీపీ కి బీజేపీ నుండి మద్దతు వచ్చే అవకాశం చాలానే వుంది.

ఇవన్నీ ఒక వైపు అయితే, అసలు ఆంధ్ర ప్రజలు ఎం అనుకుంటారో, వారు ఎవరికీ ఓటు వేస్తారో అన్నది వేచి చూడాలి.

మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి

Leave a Reply

Top