You are here
Home > News

ముఖ్యమంత్రి అండతో తెరాస అభ్యర్థిగా లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తా అంటున్న యాదగిరి శేఖర్ రావు

నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ యాదగిరి శేఖర్ రావు కేనా ?

 

నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ యాదగిరి శేఖర్ రావు కేనా అవుననే అంటున్నాయి తెరాస వర్గాలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి ఆశిష్షులు మెండుగా ఉన్నాయని గతం లో జరిగిన నాలుగు జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఆర్ సత్యనారయణ గారికి ,నారదాసు లక్ష్మణ్ రావు గారికి మరియు స్వామీ గౌడ్ గారికి ప్రత్యక్షంగా పట్టభద్రుల ఏన్నికలలో వారి విజయానికి సహకరించిన అనుభవం ఉంది

తెలంగాణ ఉద్యమం లో తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ముందు వరుసలో ఉండి ఉద్యమించినా విషయం తెలిసిందే ఎంతో మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచడం అందించడం తో పాటు ప్రభుత్వం రూపొందించిన విధానాలకు అనుగుణంగా నడుచుకుంటూ ట్రస్మా ఆధ్వర్యంలో ప్రభుత్వం లో భాగస్వాములు అవుతున్నారు

ప్రైవేటు ఉపాధ్యాయులతో మమేకమై మధ్య తరగతి, పేద వర్గాల ప్రజల సమస్యలను దగ్గరనుండి చూసి చలించి, సమస్యల పరిష్కారానికి తెలంగాణ వ్యాప్తంగా ఒక సంఘాన్ని ఏర్పరిచి, అలుపెరగకుండా అన్ని జిల్లాలు పర్యటించి ఉనికిని కోల్పోతున్న చిన్న పాఠశాలను సంఘటితం చేసి మన అందరికి శ్రేయస్సు కొరకు అహర్నిశం పని చేస్తున్న యాదగిరి శేఖర్ రావుకు ఎమ్మెల్సీ టిక్కెటు కేటాయించాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్న మాట వాస్తవం.

నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇతర పార్టీలు ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు భాజపా కాంగ్రెస్ పైన యాదగిరి శేఖర్ రావు ముఖ్యమంత్రి అండ తో లక్ష ఓట్ల పైచీరుకు మెజారిటీ తో గెలవడం కాయంగా కనిపిస్తుంది

జోరుగా ప్రచారం

పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్ రావు ఇప్పటికే నాలుగు జిల్లాలో తెరాస నాయకుల అండతో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుండి నలుగురు ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతుండగా ఇందులో యాదగిరి శేఖర్ రావు ముందంజలో ఉన్నారు. మిగితా అభ్యర్థులు విలేకరుల సమావేశాలతో కాలం వెల్లడిస్తున్నారు తెరాస అధిష్టానం వద్ద తన ప్రచారం మొమ్మరం చేస్తూ యాదగిరి శేఖర్ రావు తన ప్రత్యేక ముద్రను చాటుకుంటున్నారు. ఈ దశలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు కల్వకుంట్ల తారకరామా రావు గారి అండ దండలు యాదగిరి శేఖర్ రావు కు ఉండగా పట్టభద్రుల పార్టీ టికెట్ లభించే అవకాశాలు మెండు గా కనిపిస్తున్నాయి

యాదగిరి శేఖర్ రావు ఏమంటున్నారు అంటే 

సీఎం కెసిఆర్ సంకల్పానికి (ట్రస్మా) సంపూర్ణ మద్దతు ఉంటుంది రాష్ట్రము లో మంచి విద్య విధానం అమలవుతుంది ఏ వ్యవస్థ అభివృద్హి చెందాలంటే మంచి విద్య విధానాలు అవసరము విద్యతోనే మానసిక వికాసం వస్తుంది.

అసంఘటితంగా ఉన్న ప్రైవేట్ ఉద్యోగులకు హెల్త్ కార్డు రావాలంటే మనమంతా సంఘటితం కావాలి. అత్యధిక పట్టబద్ర నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం మన బాధ్యత డిగ్రీలు పీజీలు చేసిన యువత ఈరోజు అతితక్కువ జీతాలతో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా సమస్యలతో సతమతం అవుతున్నారు.

చిన్న చిన్న మార్పులతో పథకాలతో ప్రైవేట్ ఉద్యోగుల జీవితాలలో మార్పు తీసుకరావడానికి పోరాటం చేస్తానని మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇప్పటి వరకు మన సమస్యల పరిష్కరానికి అలుపెరుగని పోరాటం చేసానని మన సమస్యలను మన గొంతుకను ప్రభుత్వానికి చేరావేసే మహత్తర అవకాశం మన ముందు ఉన్నదీ కాబట్టి పట్టభద్రుల సోదరి సోదరీమణులు మీ ఓటుతో మీ చుట్టూ ప్రక్కల ఉన్న పట్టభద్రులందరిని చైనత్య పర్చండి మార్చి లో జరుగబోయే నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బారి మెజారిటీ తో గెలిపించగలరని ప్రార్ధన.

 

 

Leave a Reply

Top