భారత్ దెబ్బకు ప్రపంచ కప్ నుండి పాకిస్తాన్ అవుట్ ఐసీసీ మెడలు వంచిన భారత్

BCCI Shock TO Pakisthan

బిగ్ బ్రేకింగ్ ఔ మరి మీరు వింటున్నది నిజమే బీసీసీఐ డిమాండ్లకు మల్ల భారత్ దెబ్బకు ప్రపంచ కప్ నుండి పాకిస్తాన్ అవుట్ ఐసీసీ మెడలు వంచిన భారత్.

పుల్వామా టెర్రర్ ఎటాక్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు తో ఆటలు ఉండకూడదు అని భారత్ దేశ ప్రజల డిమాండ్ దీనికి బీసీ కూడా సరే చెప్పింది ప్రపంచ కప్ లో పాకిస్తాన్ ఆడల వద్ద అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అయింది అందరి నొరులల్ల ఇదే ననుతంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు ను ప్రపంచ కప్ నుండి బహిష్కరించాలని కోరుతూ ఐసీసీ కి లేక రాయాలని బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ తరుపున ఐసీసీ సమావేశాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ జోహ్రి ని కోరిన బీసీసీఐ ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టు ను భహిష్కరించినప్పుడే ప్రపంచం మొత్తం సల్లగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం

పాకిస్తాన్ లేని ప్రపంచ క్రికెట్ పోటిలను భారత దేశం కోరుకుంటుందని ఎక్కడ ఉగ్రదాడులు జరిగిన దానికి మూలలు పాకిస్తాన్ లోనే ఉంటున్నాయని ఆ లేఖలో బీసీసీఐ తెలుపనుంది అత్యంత ధవంతమైన క్రికెట్ బోర్డు బీబీసీ కావడం తో ఆ డిమాండ్ బీసీసీఐ నుండి రావడం తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు చుక్కలు తప్పేటట్టు లేవు ఇలా చేస్తేనన్నా పాకిస్తాన్ కు బుద్ధి వస్తుందేమో చూడాలి.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బీసీసీఐ నడుచుకుందని చెప్పకనే చెప్పచు ఇదే గనుక జరిగితే భారత దేశ ప్రజలు పండుగ చేసుకోవడం ఖాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *