ప్రభాస్ కు తమిళ్ స్టార్ హీరో సర్‌ప్రైజ్‌ సాహో అంటున్న అజిత్

prabhas and ajith on set

ప్రభాస్ కు తమిళ్ స్టార్ హీరో సర్‌ప్రైజ్‌

చక్రం సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో ఎదిగిపోయి అలాగే బిల్లా, డార్లింగ్, మిర్చి వంటి ఎన్నో అద్భుతమైన చిత్రలు హిట్ కొట్టి ఒక్క పెద్ద హీరో ఎదిగిపోయాడు అలాగే మొన్న నే బాహుబలి 1, బాహుబలి 2 వంటి చిత్రాలు చరిత్రలో నిలిపోయేటట్టు చేసాయి.

కొత్తగా వస్తున్నా తాజా సినిమా ఆఖరి దశ షూటింగ్ లో ఉన్న సినిమా సాహో అయితే ఈ సినిమా ప్రస్తూతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుగుతుంది అయితే దింట్లో షూటింగ్ మధ్యలో మన తెలుగు సినిమా సాహో టీం కు ఒక్క సౌత్ టాప్ హీరో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడంట. షూటింగ్ జరుగుతున్న సమయం లో స్టార్ హీరో అజిత్ సాహో సినిమా జట్టుకు వచ్చి మన యంగ్ రెబెల్ స్టార్ ను సర్‌ప్రైజ్‌
చేసాడంట. ప్రభాస్ వెంటనే షూటింగ్ కి విరామం తీసుకోని సాహో టీం సాహో సెట్లోకి పిలిచి కొంత సమయం తనతో మాట్లాడడానికి కేటాయించారంట.

Prabhas and Ajith
అసలు అజిత్ ఎందుకు సెట్లోకి వచ్చాడు

అయితే అజిత్ కూడా అదేపనిలో ఉన్నాడు ఆయన కూడా షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీ కి వచ్చినట్టు చెప్తున్నారు. అయితే అజిత్ ప్రస్తుతం పింక్ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటునరంట. దింతో ప్రభాస్ ఎంతో సంతోషపడ్డారు. ఈ సినిమా సాహో మళ్ళి రికార్డులు బద్దలు కొట్టేట్టు ఉందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *