పుట్ట మధు ఓటమి కి గల వ్యక్తి ఎవరు ? ఇంతటి నీచానికి దిగజారుతారా

తన ఆస్తుల వివారాలను ప్రకటించిన పుట్ట మధు వార్త పత్రికలు న్యూస్ ఛానెల్స్ అంటే ప్రజలకు జవాబు దారి తనం తో ఉండలి అని అయన అన్నారు

వార్త పత్రికలు అంటే ప్రజలకు ఆపారామైన నమ్మకం ఉంది కానీ విలువలను కాపాడటం లో అవి ప్రజల విశ్వాశం చూరగొనాలి ఒక వార్త రాసే ముందు ఆలోచించి రాయాలి పత్రికలకు అది ఒక వార్త నే కానీ ఆ వార్త వల్ల బాధితులకు అది జీవితం,

కొంత మంది పెద్ద పెద్దలు తమ జీవితానితో ఆడుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు, అసత్యపు వార్తలు రాసి తమ జీవితానికి చెరగని మచ్చ తెచ్చారని అన్నారు కుల మరియు బంధు ప్రీతీ తో తన వారిని గెలిపించుకోవడం కోసం తమ పైన విషం కాక్కరు అని చెప్పుకొచ్చారు

ఒక నాయకుడు తన పైన నిరాధారమైన ఆరోపణలతో ఎలాంటి ఆధారాలు లేకుండా కోర్ట్ లోకుట్రలతో కేసు వేసి తమ జీవితాలతో ఆడుకున్నారని నిరాధారమైన ఆరోపణలతో పద్ధతి ప్రకారం ఆ పత్రికనే కరపత్రాలుగా వాడుకొని లేని పోనీ ఆరోపణలతో తన వక్తిత్వాని దెబ్బతీసారని ఆరోపించారు.

900 వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని కేసులు వేశారు కానీ ఎవరి పేరు పైన ఉన్నాయనేది పేర్కొనలేదు ఆ వివరాలే లేవు వారి దగ్గర ఎవరి స్వలాభం కోసం కేసులు వేసారో ప్రజలందరికి తెలుసు కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది

నేను అత్యంత పేద బిడ్డనే కానీ అయినా నా శక్తి కొలది కష్టపడి సంపాదించాను 1994 నుండి ఈ రోజు వరకు 1 కోటి 9 లక్షల రూపాయల ఆస్తులు నేను అమ్ముకున్న అప్పటినుండి ఇప్పటి వరకు నేను కొనుక్కున్నవి 1 కోటి 40 లక్షల రూపాయల ఆస్తులు ఆరోజే నేను 1994 లో అమ్ముకున్న ఆస్తుల విలువ ఇప్పుడు కోట్లలో ఉంది కానీ సి ఎల్ రాజాం గారు నాపైన 900 కోట్ల ఆస్తులు అని బురద చల్లారు

ఎంత నీచానికి ఒడిగట్టిన రాజాం దుర్బుద్ధి ని సమస్త ప్రజలకు తెలియజేయాలనే నా ఈ ప్రయత్నం అని నా ఆస్తుల వివరాలు మీ ముందు ఉంచుతున్న అని మంథని నియోజకవర్గం లో ఇంటి ఇంటికి తిరిగి వీటిని పంచిపెట్టి ప్రజలకు నిజాలు తెలియజేస్తాను ఆయన తన ఆవేదన వెల్లడించారు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *