You are here
Home > News

నాలుగు జిల్లాల తెరాస పట్టభద్రుల ఎమ్మెల్సీ అబ్యర్థి గా యాదగిరి శేఖర్ రావు యేనా ?

నాలుగు జిల్లాల తెరాస పట్టభద్రుల ఎమ్మెల్సీ అబ్యర్థి గా యాదగిరి శేఖర్ రావు యేనా ?

యాదగిరి శేఖర్ రావు కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు
యాదగిరి శేఖర్ రావు కు నాలుగు జిల్లాలనుండి పోటీ చేయడానికి ప్రైవేట్ పాఠశాలల ప్రోత్సాహం ఉంది మరియు ప్రైవేట్ పాఠశాలలు ఎదర్కొంటున్న సమస్యలకోసం పోరాడిన అనుభవం ఉంది,

తెలంగాణ మలి దశ ఉద్యమం లో ముందుండి అన్ని ప్రైవేట్ విద్యాలయాలను ఒక్కతాటి పై నడిపించిన ఘనత శేఖర్ రావు కు దక్కుతుంది, మరియు అన్ని పాఠశాలల యాజమాన్యాలు మరియు అధ్యాపక బృందాలు ఎమ్మెల్సీ గా తెరాస టికెట్ కేటాయించాలని ముక్త కంఠం తో కెసిఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాయి

తెలంగాణా లో 15 వేల ప్రైవేట్ విద్యాసంస్థల్లో 35 లక్షల మంది విద్యార్థులు, 5 లక్షల మంది బోధనా సిబ్బంది బోధిస్తున్నారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నాలుగున్నర ఏళ్లుగా పోరాటం చేస్తున్న నిస్వార్ధ సేవా పరుడు యాదగిరి శేఖర్ రావు కు పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని నాలుగు జిల్లాల మెజారిటీ పట్టభద్రులు బలంగా కోరుకుంటున్నారు

 

 

Leave a Reply

Top