తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారు అయింది మాఘ శుద్ధ పౌర్ణమి కావడం తో ఆ ముహూర్తానికి ముఖ్యమంత్రి మొగ్గుచూపారు ఫిబ్రవరి 19 రాజభవన్ లో చేపట్టనుంది దానికి అధికారిక ప్రకటన వెలువడింది

10 మంది మంత్రులకు అవకాశం ఇవ్వనునున్నట్టు విశ్వశనీయ వర్గాల సమాచారం

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తున్న తరుణం లో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది

తెలంగాణ రాష్ట్ర సమితి భారీ మెజారిటీ తో గెలిచినప్పటికీ నలుగురు మంత్రులు ఈ సారి ఓడిపోయారు వారికి ఎట్టి పరిస్థితులలో అవకాశం లేదని పార్టీ వర్గాలు తేల్చి చెపుతున్నాయి

మంత్రి వర్గ విస్తరణ లో అన్ని జిల్లాలకు మరియు అన్ని కులాలకు సమ న్యాయం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది
పోయిన సారి కేబినెట్ లో మంత్రి పదవి ఆశించిన వారికి ఈ సారి అవకాశం ఇవ్వనున్నట్లు చెపుతున్నారు మంత్రి వర్గ విస్తరణకు అన్ని ఏర్పాట్లు చేయాలిసిందిగా అధికారులను ఇప్పటికే ఆదేశించారు

ఫిబ్రవరి 19 న మంత్రి వర్గ విస్తరణ 10 మంది తో చేసిన తరువాత పూర్తి స్థాయి కేబినెట్ ను పార్లామెంట్ ఎన్నికల తరువాత విస్తరించనున్నట్లు తెలిపారు ప్రభుత్వం పూర్తి స్థాయి లో కొలువు దీరిన తరువాత అన్ని శాఖలను సమాయత్త పరిచి పూర్తి స్థాయి లో పనుల్లను చక్కబెట్టనున్నారు

అలాగే కొత్త మంత్రి వర్గ విస్తిరణ లో కోలువుదీరనున్న మంత్రులు వీరే

1 సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

 

2 ఎర్రబెల్లి దయాకర్ రావు


3 సండ్ర వెంకట వీరయ్య


4 వేముల ప్రశాంత్ రెడ్డి


5 హరీష్ రావు


6 కల్వకుంట్ల తారక రామరావు


7 ఈటెల రాజేందర్


8 గంగుల కమలాకర్


9 పద్మ దేవేందర్ రెడ్డి

10 తలసాని శ్రీనివాస్ యాదవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *