You are here
Home > News

కేటీర్ కే మల్లి పట్టాభిషేకం ఆ ? కెసిఆర్ ప్రయాణం ఎటు ?

మన తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత రెండవ సారి తెరాస ప్రభుత్వం
ఏర్పడి రెండు నెలలు కావస్తుంది.
అయిన మంత్రి పదవులు కావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తెరాసకు 88 సీట్లు వచ్చిన తరుణంలో
కేటిఆర్ కి ముఖ్యమంత్రి పదవి వరించనుందా అని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు.

పార్లమెంటు ఏన్నికలు వస్తున్నాయీ కెసిఆర్ పోటీచేస్తూనాడని అనుకుంటున్నారు.
అందుకే కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు మననాయకులు

తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని డిల్లీ పెద్దలు,రాజకీయనాయకులు,విశ్లేషకులు,మన
రాష్ట్రనాయకులూ,ఇతర రాష్ట్ర నాయకులూ చూస్తున్నారు.

కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి ఇస్తె ఎం జరుగుతుంది అని ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి కేటీఆర్ కి
పదవి వస్తుందా లేదా అని వేచి చుడాలి

ముఖ్యమంత్రి కేటీఆర్ కి ఇస్తె మంత్రి పదవులు చాలా సులభతరంగా చేయవచ్చు
అని నాయకులూ ఆలోచిస్తున్నారు. అయినప్పటికీ కూడా పనులు మాత్రం చక చక
సాగుతుండడంతో తెరాస శ్రేణుల్లో ఉత్సహాలు నింపుతున్నారు.

తెరాస మళ్ళి ప్రభుత్వం పగ్గాలు పట్టాలని పార్టీ లో ఉత్సాహం నింపుతున్నారు.

Leave a Reply

Top