కారు బాంబు: సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. 18 మంది దుర్మరణం

కారు బాంబు: సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. 18 మంది దుర్మరణం


జమ్మూ కాశ్మీర్ లో 12 మంది సీఆర్పీఫ్ సిబ్బంది అమరులు అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 3.15 గంటల సమయం లో సిబ్బంది శ్రీనగర్ వెళ్తుండగా కారులో వచ్చిన మిలిటెంట్లు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను ఢీకొట్టారు. ఐఈడీ బాంబును పేల్చడం తో సిబ్బంది అక్కడిక్కడే మృతిచెందారు. పేలుడు శబ్దం వచ్చిన తరువాత కాల్పులు అయినట్టుగా సమాచారం. ఇప్పటికే 18 కి చేరుకున్న మృతుల సంఖ్య.

గాయపడిన వారిని ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స చేపిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటన తో అప్రమత్తమైన సిబ్బంది హైవే రాకపోకలు నిషేదించారు. ఉగ్రవాదుల కోసం కర్దన్ సెర్చ్ చేస్తున్నారు. ఈ ఘటనకు తామే కారణమని జైషే మహ్మద్ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *