ఎవరు ఊహించని అండర్‌గ్రౌండ్ వర్క్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఎవరు ఊహించని అండర్‌గ్రౌండ్ వర్క్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ కి సినీ రంగం లో వున్నా ఫ్యాన్ క్రేజ్ మనకి తెలుసు కానీ రాజకీయాల్లో ఆ క్రేజ్ పనికి వస్తుందా అని తీసి పారేసే పరిస్థితి కనపడటం లేదు.

అందరిలాగానే పవన్ కళ్యాణ్ ప్రచారం లో తిరగడం లేదు. ఈయన స్టైల్ మరోలా వుంది. చాల మంది చదువుకున్న వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయిస్ మరియు ఇతర మంచి పేరు వున్నా వ్యక్తులని ఈయన పార్టీలో చేర్చుకుంటున్నారు.

ఈయన స్ట్రాటజీ లో ఆంధ్ర ప్రదేశ్ కె కాకుండా, తెలంగాణాలో వున్నా ఫ్యాన్స్ కి కూడా కాల్స్ చేసి ప్రచారానికి ఉపయోగించుకునే అండర్‌గ్రౌండ్ వర్క్ నడుస్తుంది.

ఇదొక మాట అయితే, సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ కి వున్నా క్రేజ్ కి, ఇప్పుడు రెండు రాష్ట్రాల ఫ్యాన్స్ కలిసి వర్క్ చేస్తే పెరిగే క్రేజ్ ఎలేచ్షన్స్ లో ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వాన్ని ఎరుపరచలేకపోయిన, కొన్ని సీట్స్ వస్తే ప్రభుత్వం ఎరుపడే సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఇక ముందు జరగబోయే సమయం లో పవన్ కళ్యాణ్ ఏ విందంగా తన ప్రచారాన్ని మరింత ఆసక్తిగా చేస్తారో చూడలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *